Saturday, 28 September 2013

'దేవుడమ్మ' చిత్రంలో S.P.బాలు గారు పాడిన పాట

ఎక్కడో దూరాన కూర్చున్నావు
ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు
తమాషా చూస్తున్నావు
స్వామి (అమ్మా) ఎక్కడో దూరాన కూర్చున్నావు
ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు
తమాషా చూస్తున్నావు
లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు
మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు
అంతా మా సొంతమని అనిపిస్తావు
అంతలోనే మూడునాళ్ళ ముచ్చటగా చేసేస్తావు
స్వామి (అమ్మా)ఎక్కడో దూరాన కూర్చున్నావు
ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు
తమాషా చూస్తున్నావు

                             * * * * * *


3 comments:

  1. hhaa..hhaa..haa..

    ReplyDelete
  2. అయ్యా,పిల్లి గుడ్డిదయితే,ఎలక ఏం చూపిస్తుంది?భయంతో పారిపోవాల్సింది..తోక చూపిస్తుంది!!ప్రజలు గుడ్డి వాళ్లయితే..వాళ్ళు, మరి ఏమయినా చూపిస్తారు!!చూసి తరించిపోవాలి మరి..ఇలాంటివి ఎప్పుడయినా ఎరుగుదుమా?ఊహించగలిగామా??

    ReplyDelete