తెలుగు వెన్నెల
Friday 14 December 2012
నీ సోగకనులు...
విరబూసిన తామరలు!
నీ వోరచుపులు...
హృదిని గుచ్చుకునే
మన్మధ బాణాలు!
నీ చిరునవ్వుల పరిమళాలు...
నా హృది సేదతీర్చే పులకింతలు!
‹
›
Home
View web version