Friday, 5 October 2012

నాట్య మయూరి


ఇంద్ర ధనస్సులా...
హరివిల్లులా ...
పింఛము విప్పి 
నాట్యమాడింది మయూరి.
నూత నో త్సా హాన్నినింపుకుని,
ఆహ్వానం పలుకుతూ... 
మనసును ఆహ్లాదపరుస్తూ...
హృదయాన్ని గిలిగింతలు పెడుతూ ...


6 comments:

  1. Replies
    1. ధన్యవాదాలు రమేష్ గారు!

      Delete
  2. Naagendra gaaroo, mee aksharaalu unnaayi saptavarnaalugaa, bhaavam indradanassulaa...nice

    ReplyDelete
  3. మీ స్పందనకు ధన్యవాదాలు ఫాతిమా గారు!

    ReplyDelete
  4. మా హృదయం లో కూడా గిలిగింతలు పెడుతుందండి ఆ మయూరం.

    ReplyDelete