Friday, 12 October 2012

స్నేహబంధం...ఎంతో మధురం!


మచ్చలేని స్నేహం 
మల్లెపువ్వు లాంటిది 




స్నేహమనే తీయని పదం 
మల్లెల సుగంధ పరిమళం 

11 comments:

  1. తెల్లని మల్లెల సుగంధం...
    మీరు మాకు ఇచ్చే స్నేహ పరిమళం
    రెండూ ఒకదానితో ఇంకోటి పోటీ పడతాయి నాగేంద్ర గారూ!...@శ్రీ

    ReplyDelete
    Replies
    1. మీ కామెంట్ మల్లెల సుగంధంలా వుంది 'శ్రీ' గారు!

      Delete
  2. ఆ పువ్వులు ఎంత ముద్దొచ్చేస్తున్నాయో :)
    -సుభ

    ReplyDelete
    Replies
    1. అందుకే మల్లెపూలు అంటే అందరికి ఇష్టం సుభ గారు!

      Delete
  3. ఈ తెల్లని మల్లెలంత స్వచ్చమైన స్నేహ సుగంధం నిజంగానే గొప్పదండీ..
    మల్లెలు చాలా బాగున్నాయి.

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదాలు రాజి గారు!

      Delete
  4. థాంక్స్ పెంచల నరసింహం గారు!

    ReplyDelete
  5. అందులోని మాధుర్యం తనివితీరనిది.మంచి కవిత.

    ReplyDelete
  6. మీ స్పందనకు ధన్యవాదాలు రవిశేఖర్ గారు!

    ReplyDelete