Monday, 1 October 2012

గాంధీ జయంతి శుభాకాంక్షలు!



జాతిపిత మహాత్మాగాంధీ  జయంతి సందర్భంగా దేశంలో శాంతి, మతసామరస్యం నెలకొల్పేందుకు కృషి చేద్దాం!  గాంధీజీ చూపిన  బాటలో పయనిద్దాం!!
గాంధీ జయంతి శుభాకాంక్షలతో ...


1 comment:

  1. జాతి పిత మహాత్మా గాంధీతో బాటు
    మచ్చలేని ప్రధానమంత్రి
    లాల్ బహదూర్ శాస్త్రి గారిని కూడా గుర్తు చేసుకుందాం నేడు...
    @శ్రీ

    ReplyDelete