లక్షలాది మంది అధ్యాపకులకు ఆదర్శమూర్తి, మహాజ్ఞాన సంపన్నుడు, ఒక గొప్ప తత్వవేత్త ...ఆయనే డా.సర్వేపల్లి రాధాకృష్టన్ గారు. ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి దేశ అధ్యక్ష పదవికి చేరుకున్న మహానుభావుడు . గురువులందరికీ ఆదర్శప్రాయుడయిన డా. సర్వేపల్లి గారి జన్మదినం నేడు. ఈ సందర్భంగా గురువులందరికీ అభినందనలు...శుభాకాంక్షలు!
నాగేంద్ర గారూ!
ReplyDeleteదేశానికి అత్యున్నత స్థానాన్ని ఒక విద్యావేత్త అధిరోహించడం
ఉపాధ్యాయులందరికీ గర్వకారణం..
మీకు కూడా గురుపూజోత్సవ శుభాభినందనలు...
@శ్రీ
మీకూ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు 'శ్రీ' గారు!
Deleteమీకు కూడా గురుపూజోత్సవ శుభాకాంక్షలండీ..
ReplyDeleteమీకూ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు సుభ గారు!
Deletenaagendra gaaru good post. meeku happy teacher`s day.
ReplyDeleteథాంక్స్ మేడం!
Deleteనాగేంద్రగారు బాగున్నారా?
ReplyDeleteమీ పోస్ట్స్ అన్ని ఇప్పుడే చదివాను. ఎప్పటిలాగే క్లుప్తం గా బాగున్నాయి.
మీరు బాగున్నారా వెన్నెల గారు? చాలారోజులకు కనిపించారు.
Deleteఆలస్యంగా స్పందిస్తున్నాను అందుబాటులో లేక మీకు శుభాకాంక్షలండి.
ReplyDeleteథాంక్స్ రవి శేఖర్ గారు, మీకు కూడా శుభాకాంక్షలు!
ReplyDelete