Sunday, 30 September 2012

విరిసిన పువ్వులు



   మన కళ్ళ ఎదుట రకరకాల రంగుల పూలు కనిపించినా... వాటి వాసనలు తగులుతున్నా...మానసిక ప్రశాంతత వస్తుంది.  సుకుమారమైన అందం, మనోహరమైన వాటి పరిమళ భరితాలు మనసును ఉల్లాసపరుస్తాయి.  అంతేకాదు ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా మార్చేఈశక్తి పుష్పాలకుంది.  పని చేయడంలో ఉత్సాహాన్ని ఇస్తాయి.  సంపెంగ, బసంతి, చమేలీ, మాధవీలత, మల్లెలు, జాజులు, సన్నజాజులు, విరజాజులు, మొగలి, రంగురంగుల మందారాలు, గులాబీలు ఒళ్ళు విరుచుకుంటూ, రేకులన్నీ విప్పార్చుకుంటూ  సుగంధాన్ని వెదజల్లే మకరందాలే! మనసును మధురోహల్లో ముంచెత్తే సుమమనోహర సౌగంధాలే!!  ఈ పూల మొక్కలను  మన పెరట్లో పెంచుకోవచ్చు.  అపార్ట్ మెంట్లో అయితే కుండీలలో పెంచుకుని ఇంటిని పూలవనంగా మార్చుకోవచ్చు. కుసుమాలలో ఉన్న పరిమళం మనసుని ఆహ్లాదపరుస్తాయి.  వీటి సౌందర్యం మనకు స్వాగతం పలుకుతాయి.


12 comments:

  1. wonderfullllllllllllllllllllll

    mee opikaki dhanyavaadamulu.

    ReplyDelete
  2. Enta colorfull gaa undo ee post. Puvvulu, rangulu anni manasu dochukunnaayi. Adbhutam gaa undndi ee post

    ReplyDelete
    Replies
    1. ఈ పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదాలు వెన్నెల గారు!

      Delete
  3. ఈ సారి మీరు వ్రాసిన సందేశం...
    రంగుల వెన్నెలలా ఆకట్టుకుంది
    నాగేంద్ర గారూ!
    ప్రకృతికి ఆలంకారాలైన పూల గురించి
    చక్కని విషయాన్ని మాతో పంచుకున్నారు..
    @శ్రీ

    ReplyDelete
  4. నాగేంద్ర గారూ, రంగుల హరివిల్లుని మరపించారు.
    పోస్ట్ బాగుంది.

    ReplyDelete
    Replies
    1. పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదాలు!

      Delete
  5. మీ బ్లాగు నుండి మీరు వ్రాసిన పూల పరిమళం వస్తున్నట్లుంది.బాగా వ్రాసారు.

    ReplyDelete
  6. హిప్నాటిజం గానీ చేయట్లేదు కదా మీరు మా మీద, మీ బ్లాగు వైపు ఆకర్షించుకోవడానికి :):):)

    ReplyDelete
    Replies
    1. మీ అమూల్య మైన స్పందనకు ధన్యవాదాలు సుభ గారు!

      Delete