Tuesday, 18 September 2012

వినాయక చవితి శుభాకాంక్షలు!


జీవితంలో ఎదురయ్యే సర్వ విఘ్నాలు తొలగించి విజయాలను దరిచేర్చేవాడు విఘ్నేశ్వరుడు. మన దేశంలో మొదట పూజించేది,స్మరించేది గణపతినే.  దేవతాగణంలో అగ్రపుజ ఆయనకే.  అందుకే ఆయనను 'ఆదిదేవుడు' అంటారు.  ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా వినాయకుడిని పూజిస్తే, ఆపదలు తొలగుతాయని తలపెట్టిన పనిలో విజయం కలుగుతుందని భక్తుల విశ్వాసం.  హిందూ సంప్రదాయాలలో అన్ని ప్రాంతాలలో, అన్ని ఆచారాలలో వినాయకుని పూజకు అత్యంత ప్రాముఖ్యత వుంది.  వినాయక చవితికి ఒక ప్రత్యకత ఉంది.  కుల మత, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం.

 వినా వితి ' శుభ సందర్భంగా బ్లాగ్ మిత్రులందరికీ నా హృదయ పూర్వక  శుభాకాంక్షలు!

   

11 comments:

  1. ఓం గం గణపతయే నమః
    వినాయక చవితి శుభాకాంక్షలు....
    విజయ గణపతి అనుగ్రహంతో మీకు,
    మీ కుటుంబ సభ్యులకు సదా,
    సర్వదా అభయ, విజయ, లాభ శుభాలు చేకూరాలని..
    క్షేమ స్థైర్య ఆయురారోగ్యాలు సిద్ధించాలని..
    సుఖసంతోషాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. మీకూ వినాయక చవితి శుభాకాంక్షలు 'శ్రీ' గారు!

      Delete
  2. vinayaka chaviti subhakankshalu

    ReplyDelete
    Replies
    1. మీకూ వినాయక చవితి శుభాకాంక్షలు!

      Delete
  3. మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

    ReplyDelete
    Replies
    1. మీకూ వినాయక చవితి శుభాకాంక్షలు!

      Delete
  4. మీక్కూడా వినాయక చవితి శుభాకాంక్షలండీ..

    ReplyDelete
    Replies
    1. మీకూ వినాయక చవితి శుభాకాంక్షలు సుభ గారు!

      Delete
  5. మీకు, మీ కుటుంబ సభ్యులకు
    వినాయక చవితి శుభాకాంక్షలు..

    ReplyDelete
  6. మీకూ వినాయక చవితి శుభాకాంక్షలు రాజి గారు!

    ReplyDelete
  7. సర్ మీపై గణనాదుని దయ ఉండాలని కోరుకుంటున్నాను

    ReplyDelete