
'రంజాన్' పేరు వినగానే మనసు, తనువూ తన్మయత్వంతో పులకించి పోతుంది. హృదయంలో భక్తిభావం ఉప్పొంగుతుంది. ఇస్లామీయ క్యాలండర్, చంద్ర మాస లెక్కల ప్రకారం సంవత్సరం లోని పన్నెండు మాసాల్లో 'రంజాన్' నెల తొమ్మిదవది. ఈ మాసం ముస్లిం సోదరీసోదరులకు అత్యంత పవిత్రమైనది, 'రంజాన్' మహాపున్య మాసమని, మహోన్నత మైనదని ముస్లిం సోదరుల సంపూర్ణ విశ్వాసం.అందుకే ఈ రంజాన్ మాసానికి ఇంతటి గౌరవం, పవిత్రత ప్రప్తమయ్యాయి.
'రంజాన్' పండుగ శుభ సందర్భంగా మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు!
meeru manchi samacharam estuntaru. thank sir
ReplyDeleteధన్యవాదాలు వీరయ్య గారు!
ReplyDeleteనాగేంద్ర గారూ,ఇతర మతం పట్ల మీకున్న గౌరవాభిమానానికి,మీ పరమత సహనానికీ, అభినందనలు. తమ మతం పట్ల నమ్మకం, ఇతర మతాల పట్ల గౌరవం కలిగిన మీలాంటి ఎంతోమంది మనది నిజమైన లౌకిక రాజ్యం అనడానికి నిదర్శనం. మీ వ్యక్తిత్వం చాలా ఉన్నతం.
ReplyDelete