
పాత సంవత్సరానికి (2011) వీడ్కోలు చెబుతూ మనసునిండా కొత్త ఆలోచనలతో ఆంగ్ల నూతన సంవత్సరానికి (2012) ఆహ్వానం! గత సంవత్సరంలో జరిగిన చెడును మరచి పోయి, మంచిని గుర్తుచేసుకుంటూ కొత్త సంవత్సరంలోకి కొత్త ఆశలతో అడుగు పెడదాం. ఈ నూతన సంవత్సరం బ్లాగ్ మిత్రులందరికీ సకల శుభాలు కలగాలని ఆశిస్తున్నాను. మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర (2012) సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు!
Happy New Year andii..
ReplyDeleteసుభ గారు! మీకూ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ReplyDeleteమీకూ మా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు!
ReplyDeleteమీకు కూడా నా హృదయపూర్వక నూతన
ReplyDeleteసంవత్సర శుభాకాంక్షలు.
Wish You A Very Happy New Year 2012
మీకు నా హృదయపూర్వక నూతన
ReplyDeleteసంవత్సర శుభాకాంక్షలు.