Friday, 8 June 2018

తొలకరి తుళ్ళింత



తొలకరి పలకరింపు ...
పుడమితల్లి పులకరింపు 
చిరుగాలి చల్లగా వీచింది... 
హాయిగా చిరుజల్లు కురిసింది 
ఇన్నాళ్ళు మండుటెండలతో..
ఉక్కపోతతో తిప్పలు పడిన 
భాగ్యనగర ప్రజలకు కాస్త ఉపశమనం!


No comments:

Post a Comment