”శోధిని”

Thursday 13 March 2014

పనిమనిషి ---- యజమానురాలు !

యజమానురాలు : "నేను ఇచ్చిన చీరలు కట్టుకుని పనిలోకి రావద్దు...  తెల్సిందా?"
పని మనిషి : "అదేంటి అమ్మ గారు... అలా అనేశారు!"
యజమానురాలు : "అదికాదే పిచ్చి మొద్దు... మా వారిది వట్టి  వంకరబుద్ధి.  కావాలనే నిన్ను కౌగలించుకొని,'మీ అమ్మగారు అనుకున్నాను'  అంటాడు" అసలు విషయం చెప్పింది.


2 comments:

Meraj Fathima said...

చూస్తున్నా,చూస్తున్నా, ఎటొచ్చీ ఆడో్ళ్ళమీదే వేస్తున్నారు జోక్స్,
తెలుసుకదా మహిళా పవర్ దేశాన్నే గడ్,గడ లాడిస్తుంది.

కాయల నాగేంద్ర said...

మహిళా బిల్లు విషయంలో కూడా ఈ పవర్ చూపించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఫాతిమా గారు!